kntv
kntv

నిషాద్ కుమార్‌కు రెండు స్వర్ణాలు.. హైజంప్‌లో రికార్డు

1 hour ago

ఆసియా పారా గేమ్స్‌ 2026లో భారత అథ్లెట్ నిషాద్ కుమార్ సత్తా చాటాడు. రెండు రోజుల్లో లాంగ్‌జంప్‌, హైజంప్‌ విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు సాధించా డు. హైజంప్‌లో గేమ్స్‌ రికార్డు నెలకొల్పి భారత్‌కు గర్వకారణంగా నిలిచాడు.