kntv
kntv

అభ్యర్థుల నామినేషన్ వేయించే బాధ్యత పోలీసులు తీసుకోవాలి

58 minutes ago

నామినేషన్ పక్రియను సజావుగా కొనసాగించాలి


అభ్యర్థులకు నామినేషన్ వేయించే బాధ్యత పోలీసులు తీసుకోవాలి 


సజావుగా నామినేషన్ వేసేందుకు పోలీసులు సహకరిస్తే అప్రాంతానికి రాము 



నామినేషన్ వేయించే బాధ్యతను పోలీసులు తీసుకొంటూ అదే మాకు సంతోషం


వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి