kntv
kntv

వ్యక్తిగత ప్రయోజనాల కోసం జనసేనను సర్వనాశనం చేస్తున్నారు

1 hour ago

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ ఆదేశాల మేరకు నెల్లూరు సిటీలో 30 శాతం సీట్లలో పోటీ చేయాల్సి ఉండగా, ఆ ఆదేశాలను పక్కనపెట్టి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని సర్వనాశనం చేస్తున్నారని పెద్దిశెట్టి వెంకట కిరణ్ కుమార్ తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని విమర్శించారు.