kntv
kntv

జడ్పిటిసి షీట్ కు కోటి రూపాయల ప్రశ్నించిన కే ఎన్ టీవీ

1 hour ago

వెలిగండ్ల మండలం ఎస్సీ కేటగిరికి రావటం జడ్పిటిసి అభ్యర్థిగా నిలబడాలంటే కోటి రూపాయలు ఇవ్వాలని అధికార పార్టీ డిమాండ్ టిడిపి ఉన్నంతకాలం నిరంతరం శ్రమిస్తున్న గోన ప్రతాప్ తగరం ఇమ్మానియేల్ గోన బర్నబాస్ గూడూరి కర్ణాకర్ వీరు ఏ పార్టీలోకి జంపు కాకుండా నిరంతరం టిడిపిని కనిపెట్టుకొని ఉంటున్నారు ఇప్పుడు ఇటీవల వైసీపీలో నుండి టీడీపీకి వచ్చిన అభ్యర్థి ఖరారు చేస్తే జడ్పిటిసి స్థానాన్ని టిడిపి కోల్పోతాదని మండల ప్రజలు వాపోతున్నారు

Click here to Read More
Previous Article
సిపిఎం పట్టణ కార్యదర్శి పి కేశవులపై దాడి నిరసన ర్యాలీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment