kntv
kntv

రావులపాలెం లో కోటి నగదుతో లక్ష్మీ దేవిగా అమ్మవారు

52 minutes ago

రావులపాలెం కేఎస్ఆర్ కాంప్లెక్స్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం రూ.కోటి నగదుతో అలంకరించిన శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.


Click here to Read More
Previous Article
*ఎన్నికలు – నామినేషన్ల వివరాలు*

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment