kntv
kntv

కొండాపురంలో ఘనంగా భూపేష్ రెడ్డి బర్త్ డే వేడుక

1 hour ago

 కొండాపురం మండల టీడీపీ కార్యాలయంలో కడప పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల ఇంచార్జ్ శివనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి కేక్ కటింగ్ చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నార.