kntv
kntv

బాసరలో కాళరాత్రి అవతారంలో జ్ఞాన సరస్వతీ దేవి దర్శనం

47 minutes ago

బాసర జ్ఞాన సరస్వతీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగు తున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తు న్నారు.
 
Click here to Read More
Previous Article
మూలా నక్షత్రం ప్రత్యేకత- సరస్వతీ దేవి అలంకార విశిష్టత

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment