kntv
kntv

ఏపీ, తెలంగాణకు వర్షసూచన- మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

49 minutes ago

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఏపీలో పలు జిల్లా ల్లో పిడుగులతో కూడిన వర్షాలు, గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవ కాశం ఉంది. అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.