kntv
kntv

గద్దగుంట ఎంపీటీసీ అభ్యర్థిగా గండవరం రమేష్ రెడ్డి

1 hour ago

తడ -గద్దగుంట పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా యంగ్ లీడర్ గండవరం రమేష్ రెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది. డీసీసీ అధ్యక్షుడు బాలగురవం బాబు ఆదేశాలతో ఇంచార్జ్ డి. కిరణ్ కుమార్ ఖరారు చేశారు.

Click here to Read More
Previous Article
ఆపత్కాలంలో ఆపద్బాంధవులుగా వెదుళ్ళచెరువు గ్రామస్తులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment