kntv
kntv

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం: డాక్టర్ సోము అనిల్

2 hours ago

ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో పోటీకి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఇన్‌చార్జ్ డాక్టర్ సోము అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల తొలగింపు దారుణమని ఆరోపిస్త రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కానల హజరత్తయ్య జగదీశ్ రెడ్డి మద్దూరు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


Click here to Read More
Previous Article
వెలిగండ్ల అధికార పార్టీ జెడ్పిటిసి రేసులో తగరం బేబి
Next Article
జాన్ 10,000 ఆర్థిక సాయం అందించిన డీసీఎం చైర్మన్ శ్యామల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment