kntv
kntv

ఎత్తుపల్లాల సిమెంట్ రోడ్లు..నిలిచిన వర్షపు నీరు

1 hour ago

దొరవారిసత్రం,కుప్పారెడ్డిపాలెంలో సిమెంట్ రోడ్లు వేసినా ఎత్తుపల్లాలుగా ఉండటంతో వర్షపు నీరు నిలిచిపోతోంది. రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.