kntv
kntv

మోదీ నాయకత్వంలో కాశీ రూపురేఖలు మారాయి: యోగి ఆదిత్యనాథ్

4 hours ago

ప్రధాని మోదీ నాయకత్వంలో కాశీ రూపురేఖలు మారాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. 2014కు ముందు అపరిశుభ్రత, ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొన్న కాశీ.. ఇప్పుడు కొత్త రూపంలో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. నగర అభివృద్ధిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనా ఉందని తెలిపారు.