kntv
kntv

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ- ఆహ్వానించిన పవన్ కల్యాణ్

1 hour ago

దివంగత వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కృష్ణ జనసేన పార్టీలో చేరారు. జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ కండువా కప్పి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ప్రజాసేవలో కలిసికట్టుగా ముందుకు సాగాలని సూచించారు.