kntv
kntv

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి.. కొత్త పథకాలకు బ్రేక్

1 hour ago

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే కొత్త పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులు ప్రకటించరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. కొనసాగుతున్న సంక్షేమ పథకాలకు ఆటంకం ఉండదని, బదిలీలు, పదోన్నతులకు ఎస్ఈసీ అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు.
Click here to Read More
Previous Article
విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధే లక్ష్యం: జితిన్ ప్రసాద

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment