kntv
kntv

రణబాలి షూటింగ్‌లోనే విజయ్, రష్మికకు పెళ్లి చేశా -రాహుల్

1 hour ago

రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లిపై దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రారం భంలో వారి పెళ్లి విషయం తనకు తెలియదని, రెండు షెడ్యూల్స్ తర్వాత విజయ్ చెప్పారని వెల్లడించారు. రష్మికను దర్శకులకు గోల్డ్ మైన్‌గా అభివర్ణిం చారు.