kntv
kntv

కాపు టైగర్ డిఎస్పి వివేకానంద కి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి

1 hour ago

నిరంతరం ప్రజల శ్రేయస్సు కొరకు నేనున్నానని ముందుకెళ్తూ అహర్నిశలు ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ప్రజల చే కీర్తించబడిన కాపుల ముద్దు బిడ్డ సి హెచ్.వివేకానంద గార్కి అడిషనల్ ఎస్పీ గా ప్రమోషన్ వచ్చిన సందర్భంగా పారిశ్రామిక వేత్తలు, సహచర  సిబ్బంది, ఉన్నతాధికారులు ఇతర గవర్నమెంట్ అధికారులు, స్నేహితులు బంధుమిత్రులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.