kntv
kntv

ఏఐ, డేటా సెంటర్ పరికరాల తయారీకి అదానీ–జాబిల్ ఒప్పందం

58 minutes ago

అదానీ గ్రూప్‌ సంస్థ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అమెరికాకు చెందిన జాబిల్‌ సంస్థ భారత్‌లో ఏఐ, డేటా సెంటర్‌ పరికరాల తయారీ, అసెంబ్లింగ్‌ కోసం 50:50 జా యింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. తుది ఒప్పందాలు, సంబంధిత అనుమతులు లభించిన తర్వాత ఈ భాగస్వామ్యం అమల్లోకి రానుంది.