kntv
kntv

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

1 hour ago

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ విజయవాడ తొలిసారి వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎంపీ కేశినేని శివనాథ్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ స్వాగతం పలికారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు

 

 

 .