kntv
kntv

యాదాద్రి ప్లాంట్‌పై భట్టి కీలక వ్యాఖ్యలు

1 hour ago

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్లు కలిగిన ఈ ప్లాంట్‌కు హామీతో కూడిన బొగ్గు కేటాయింపులు లేకుండానే ఏర్పాట్లు జరిగాయ ని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలుమార్లు బొగ్గు సరఫరా వనరులను మార్చిందని పేర్కొన్నారు.