kntv
kntv

కార్గిల్ విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భేటీ

53 minutes ago

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లద్దాఖ్‌లోని కార్గిల్ విద్యార్థుల బృందంతో సమావేశ మయ్యారు. జాతీయ సమైక్యతా యాత్రలో భాగంగా వారు రాష్ట్రపతి భవన్‌ను సం దర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో రాష్ట్రపతి ముచ్చటించారు.