kntv
kntv

ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

52 minutes ago

కాకినాడ సీఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీని పెట్టుబడులకు స్వర్గధామంగా అభివర్ణించారు. పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పించా లని, పర్యావరణాన్ని కాపాడాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు.