kntv
kntv

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: డిప్యూటీ సీఎం

50 minutes ago

 

స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతివ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలు పునిచ్చారు. జనసైనికులకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. కాకవా డలో ‘అడవితల్లి బాట 2.0’ ప్రారంభించి, రూ.2,052 కోట్లతో 2,569 పనులకు శ్రీకా రం చుట్టారు. గిరిజన గ్రామాల్లో రహదారులు, విద్య, వైద్య సదుపాయాల అభివృ ద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

Click here to Read More
Previous Article
గిరిజనుల సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తక్షణ స్పందన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment