kntv
kntv

సూళ్లూరుపేట మున్సిపాలిటీకి రూ.కోటి నిధులు

1 hour ago

సూళ్లూరుపేట - మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.కోటి మంజూరైంది. అందులో రూ.62.28 లక్షలతో చేపట్టనున్న నాగరాజపురం సీసీ రోడ్డు, మన్నారుపోలూరు డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ శనివారం భూమిపూజ చేశారు.

Click here to Read More
Previous Article
చెరువుల్లో మట్టి తవ్వకాలపై ఆరోపణలు అంత తెలిసే జరుగుతుంద

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment