kntv
kntv

గిరిజన అభివృద్ధి కి రామలక్ష్మి ట్రైఫాయిడ్ ఎండికి వినతి

1 hour ago


*గిరిజనుల అభివృద్ధికి చర్యలు*

*చేపట్టాలని ట్రైఫెడ్ ఎండీకి

గిరిజన హక్కుల కార్యకర్త శ్రీమతి గడుతూరి రామలక్ష్మి, విశాఖపట్నం పర్యటనకు వచ్చిన గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజ మురుగన్, ఐపీఎస్ ను కలిశారు. గిరిజనుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు పలు చర్యలు చేపట్టాలని ఆమె కోరారు.



Click here to Read More
Previous Article
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment