kntv
kntv

ఓటు చోరీపై పోరాటానికి కాంగ్రెస్ రౌండ్ టేబుల్ సమావేశం

42 minutes ago

ఏపీలో ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాటంపై చర్చించేందుకు అన్ని భావసారూ ప్య పార్టీలు, ఇండియా కూటమి నేతలు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి పౌరుడు పోరాడాలని పిలుపునిచ్చారు.