kntv
kntv

నర్మదా నదిలో ప్రతి రాయి శివలింగమే.

44 minutes ago

పూర్వకాలంలో నర్మదా నది గంగానదితో సమానమైన పవిత్రతను కోరుతూ బ్రహ్మదేవుడికి తపస్సు చేసింది. అనంతరం శివుడిని ఆరాధించగా, ఆమెను చూడగానే పాపాలు నశిస్తాయని వరమిచ్చాడు. నర్మదా తీరంలోని ప్రతి రాయి శివలింగ స్వరూపమని భక్తుల విశ్వాసం.