kntv
kntv

స్వప్రయోజనం కోసం కాదు.. మండలం సమస్యల పరిష్కారానికే వినతి

1 hour ago

సీతారాంపురం, అక్టోబర్‌ 8: మండల సమస్యలను పరిష్కరించాలని మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కలివెల జ్యోతి గురువారం ట్రైనీ కలెక్టర్ పవన్ తేజను కలిసి వినతిపత్రం అందించారు. రైతు సమస్యలు, రహదారులు, తాగు, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, పారిశుద్ధ్యం, విద్యుత్‌ సమస్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Click here to Read More
Previous Article
స్వంత పమండలం సమస్యల పరిష్కారానికే వినతి మాజీ జడ్పీటీసీ
Next Article
కొండాపురంలో ఘనంగా గ్యార్మీ పండగ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment