kntv
kntv

పుత్తేరి అంగన్‌వాడీలో పోషణ్ మాసోత్సవ్

1 hour ago

బుచ్చినాయుడు కండ్రిగ 

బుచ్చినాయుడు కండ్రిగ మండలం పుత్తేరి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ్ మాసోత్సవ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేశారు.

Click here to Read More
Previous Article
కుప్పారెడ్డిపాలెం హైవేలో శ్రేష్ట హోటల్ 5వ వార్షికోత్సవం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment