kntv
kntv

ఆటో జెసిబీ ఢీకొని వ్యక్తి మృతి

45 minutes ago

టి సుండుపల్లి మండల  కేంద్రంలోని అగ్రహారం వద్ద బుధవారం రాత్రి ఆటోను జేసీబీ ఢీకొన్న ప్రమాదంలో తిమ్మసముద్రం హరిజనవాడకు చెందిన మల్లేపల్లి మనోహర్‌ (55) మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. బలిజపల్లె రోడ్డు నుంచి పీలేరు రోడ్డుకు వస్తుండగా మలుపు వద్ద సుండుపల్లె వైపు వెళ్తున్న ఆటోను జేసీబీ ఢీకొంది.