kntv
kntv

చంద్రబాబు ఢిల్లీ పర్యటన- మెట్రో, బీచ్ కారిడార్‌పై చర్చలు

33 minutes ago

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్టోబర్ 7 నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. విశాఖ పట్నం మెట్రో రైలు ప్రాజెక్టు, ప్రతిపాదిత బీచ్ కారిడార్‌కు కేంద్రం అనుమతులు కోరనున్నట్లు సమాచారం.