kntv
kntv

ధరణికోట లో వైసీపీ గుర్తింపు కార్డుల పంపిణీ

1 hour ago

పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామంలో బుధవారం వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కొండవీటి కోటేశ్వరరావు నివాసంలో ధరణికోట గ్రామానికి చెందిన  వైసిపి నాయకుల కు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. మండల వైసీపీ ఉపాధ్యక్షులు కంభంపాటి దాసు కు  భవిరిశెట్టి హనుమంతరావు, కొండవీటి కోటేశ్వరరావు, బాచిన శ్రీను లు గుర్తింపు కార్డును అందజేశారు.