kntv
kntv

అంగన్వాడీ వర్కర్లకు జీతాలు పెంచాలని కోరుతూ బిజెపి నేత

38 minutes ago

అంగన్వాడీ వర్కర్ల సేవలు ఎంతో కీలకమని బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గోవిందు గణేష్ అన్నారు. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వారి గౌరవ వేతనం పెంచి, మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో ఐసీడీఎస్ పీడీ, జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తానన్నారు.