kntv
kntv

ఢిల్లీలో శ్రీ వినాయక ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

46 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ ప్రజల సంతో షం, శ్రేయస్సు, సౌభాగ్యం, మంచి ఆరోగ్యం కోసం భగవంతుడిని ప్రార్థించారు. దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.