kntv
kntv

నిద్రిస్తున్న కొడుకును కొడవలితో నరికి చంపిన తండ్రి

52 minutes ago

కదిరి రూరల్ మండలం పందలకుంట గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న కొడుకును కొడవలితో నరికి చంపిన తండ్రి కొడుకు వేధింపులు భరించలేక హత్య చేసినట్లు పోలీసుల వెల్లడి పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న భాను ప్రతాప్ రెడ్డి అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో కొడవలితో తలపై దాడి హత్య అనంతరం పరారైన తండ్రి రంగారెడ్డి ఘటనపై దర్యాప్తు చేస్తున్న కదిరి రూరల్ పోలీసులు.