kntv
kntv

శ్రేయ అయ్యర్ సూపర్ సెంచరీ భారత్ ఘనవిజయం

47 minutes ago

​తొలి టీ20లో వెస్టిండీస్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 42 బంతుల్లో అద్భుత సెంచరీ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. మరో ఎండ్‌లో ఇషాన్ కిషన్ 37 రన్స్‌తో రాణించారు. ఓపెనర్లు అభిషేక్ 21, శాంసన్ 11 రన్స్ చేశారు. అంతకుముందు విండీస్ 171 పరుగులు చేసింది.  

Click here to Read More
Previous Article
అత్యంత ఎత్తులో AHAP తొలి విమాన పరీక్ష విజయవంతం

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment