kntv
kntv

వాయుసేన కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్

1 hour ago

ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ భారత వైమానిక దళ కొత్త చీఫ్‌గా నియమితు లయ్యారు. మిరాజ్-2000, మిగ్, జాగ్వార్, తేజస్ సహా పలు విమానాల్లో 3,500 గంటలకు పైగా ప్రయాణ అనుభవం ఉంది. ఆపరేషన్ సిందూర్ సహా పలు కీలక ఆపరేషన్లలో పాల్గొన్నారు.