kntv
kntv

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన ట్రైని కలెక్టర్

52 minutes ago

సీతారాంపురం మండలంలోని బసినేనిపల్లి, చిన్ననాగంపల్లి,మబ్బులేటిపల్లి, ముత్యాలనగర్, మరియాపురం పోలింగ్ కేంద్రాలను ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ మంగళవారం పరిశీలించారు. మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.


Click here to Read More
Previous Article
సూళ్లూరుపేట టోల్ ఘటనపై కాంగ్రెస్ ఇంచార్జ్ ఫైర్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment