kntv
kntv

కనిగిరి దొరువు బాగు చేయించిన ఎమ్మెల్యే ఉగ్ర

1 hour ago

కనిగిరి పట్టణంలో దొరువు నీళ్ల పైప్ లైన్ ఎన్నో ఏళ్లగా స్థానికులను వేధిస్తున్న తాగునీటి సమస్యతో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పాడు పడిపోయినాయి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి  నూతన పైపులు దొరువును బాగు చేయించడం జరిగింది వారికి కనిగిరి పట్టణం ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు