kntv
kntv

స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు ఆహ్వానం

2 hours ago

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ ను హీరోగా కొనియాడారు. భారత్‌, ఇజ్రాయెల్‌తో పాటు ప్రపంచమంతా గర్వించే వ్యక్తి అని ప్రశంసించారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీతో కలిసి జ్యోతి వెలిగించాలని ఆహ్వానించారు.

Click here to Read More
Previous Article
కనిగిరిలో పాస్టర్ పురుషోత్తం మనీ స్కానింగ్ డబ్బుకు డబుల్
Next Article
రష్యా హెచ్చరిక.. కీవ్‌ వీడాలని విదేశీయులకు సూచన

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment