kntv
kntv

కంకణంపాడు గ్రామపంచాయతీకి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు

1 hour ago

ఈరోజు వెలిగండ్ల మండలం కంకణంపాడు గ్రామపంచాయతీకి స్వచ్ఛ గ్రామపంచాయతీగా మార్కాపురం జిల్లా యందు స్పెషల్ ఆఫీసర్ ఎస్ రాంప్రసాద్ పిడిఓ ధనుంజయ్  కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది