kntv
kntv

బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాల రాద్ధాంతం తగదు:బీజేపీ

54 minutes ago

 బీసీలకు న్యాయం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని భాజపా జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు రాజకీయ విమర్శలు కాకుండా వాస్తవాల ఆధారంగా మాట్లాడాలని సూచించారు. విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. రాజ్యాంగబద్ధంగా, సమగ్ర డేటా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని పేర్కొన్నారు.