kntv
kntv

గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శం... ఎమ్మెల్యే

49 minutes ago

నందిగామ పట్టణం కాకాని నగర్‌లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  కార్యాలయంలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నేతలతో కలిసి మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.