kntv
kntv

కాపు జేఏసీ కడప జిల్లా అధికార ప్రతినిధిగా గోవిందు గణేష్

1 hour ago

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు JAC కడప జిల్లా అధికార ప్రతినిధిగా గోవిందు గణేష్‌ను నియమిస్తూ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మా శ్రీనివాస్ నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు కడప జిల్లాలోని కాపు తెలగ బలిజ ఒంటరి తదితర వర్గాల సమస్యలను సంబంధిత నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి సమాజ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని గోవిందు గణేష్ తెలిపారు