kntv
kntv

ఏ.పి. వి.ఆర్.ఎ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నా.

1 hour ago

ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల యాక్షన్ కమిటీ  రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి  సలహాలు ఇవ్వాలని  డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  రాష్ట్ర అధ్యక్షుడ ఎన్ పెద్దన్న జిల్లా కార్యదర్శి ఎస్ పెద్దన్న మరియు మండల నాయకులు శివ,సాయి ,ప్రసాద్ ,పద్మావతి చెన్నకేశవులు,నాగేంద్ర  పాల్గొన్నారు

Click here to Read More
Previous Article
SIR అవకతవకలపై మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment