kntv
kntv

రామ మందిర విరాళాల ఆరోపణలపై కిరణ్ రిజిజు స్పందన

51 minutes ago

రామ మందిర విరాళాల అంశంపై సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. “మేము సిద్ధంగా ఉన్నాం.. కానీ అన్ని అంశా లను ఒకేసారి చర్చించలేం” అని వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో చర్చకు అనే క అంశాలు ఉన్నాయని తెలిపారు.