kntv
kntv

మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

1 month ago

అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు చెలరేగడంతో పేషెంట్లు ప్రాణభ యంతో బయటకు పరుగులు తీశారు. సిబ్బంది అప్రమత్తమై మంటలను అదు పు చేసేందుకు ప్రయత్నించగా, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.