kntv
kntv

‘పంజా’ రీ-రిలీజ్ ట్రైలర్‌కు ‘ఓజీ’ డైరెక్టర్ సుజీత్

1 month ago

పవన్ కల్యాణ్‌ నటించిన ఐకానిక్ మూవీ ‘పంజా’ రీ-రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈ సినిమా రీ-రిలీజ్ ట్రైలర్‌ను ‘ఓజీ’ దర్శకుడు సుజీత్ ఆగస్టు 23న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పవన్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Click here to Read More
Previous Article
హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు.. పొంగులేటి రాజీనామాకు డిమాండ్
Next Article
టెస్టుల్లో కేఎల్ రాహుల్ 2.0. అదరగొడుతున్న స్టార్ బ్యాటర్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment