kntv
kntv

ఉస్మానియా ఆసుపత్రిపై హరీశ్ రావు కీలక ప్రశ్నలు

51 minutes ago

అసెంబ్లీలో ఆసుపత్రుల నిర్మాణంపై హరీశ్ రావు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూడు టిమ్స్ ఆసుపత్రులను నిర్మించిందన్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణానికి ప్రయత్నించినా హైకోర్టు స్టే కారణంగా పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రభుత్వం 8 నెలలు అయినా ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.