kntv
kntv

అర్జున్‌తో జోడీపై హరిహరన్ ఆసక్తికర వ్యాఖ్యలు

1 month ago

 

 

 

ఢిల్లీ వేదికగా జరుగుతున్న BWF వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌ 2026లో భారత బ్యా డ్మింటన్‌ ప్లేయర్ హరిహరన్ అమ్సకరుణన్‌ మాట్లాడాడు. తన ఆట శైలి వేగంగా ఉండటంతో అర్జున్‌తో జోడీగా ఆడాలని కోచ్‌ సూచించారని తెలిపాడు. తొలుత నాలుగు టోర్నమెంట్లు కలిసి ఆడాలని భావించినా.. మంచి ఫలితాలతో ఆ జోడీని కొనసాగించామని చెప్పాడు. తన కోచ్‌, సీనియర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.