kntv
kntv

విధ్వంసం కాదు.. నిర్మాణమే యువత లక్ష్యం: పవన్

1 month ago

కాకినాడలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ యువతకు కీలక సందేశం ఇచ్చారు. మార్పు కోసం పోరాడాలని, కానీ విధ్వంసం వైపు కాకుండా నిర్మాణం వైపు నడవాలని సూచించారు. డబ్బుకు ఓటు, తప్పుడు సమాచారానికి ఆలోచన, ద్వేషానికి భవిష్యత్తును అప్పగించొద్దన్నారు.